Posts

MANTRA OF SUCCESS! | #SUCCESS SECRETS #SUCCESS MANTRA

Image
 Never let your  TIME go to waste and don't GIVE UP on patience in difficult times.  SUCCESS WILL DEFINATELY COME !

Build solid foundation!!

  If you really think about it… everything you want in life… everything worth anything in life requires BUILDING. Your home – it required BUILDING to get to the stage of being liveable. Your business – if you want it to be successful… you have to BUILD IT. It takes time. It takes effort. Your relationships… of all kinds… friends, family, romantic relationships… they require BUILDING. Building of trust. Building of respect. It also takes time, and effort. Your own mental strength and physical health… they both need constant BUILDING to get better. You really have to put in the time, consistently to be a better human being… in ALL AREAS. ALL of these things require EFFORT. And all of these things won’t last unless you build STRONG FOUNDATIONS. If you want to live in a home that was built with no effort or care, chances are it will crumble on top of you. ANYTHING WITH WEAK FOUNDATIONS will eventually crumble! If you care about your business you need to put the effort in. You must buil...

million dollar words..

Life is to be lived... lived before you die don't waste a second of this precious gift... you are here for a reason... never stop asking why... The best and most beautiful things in this world cannot be seen or even touched they must be felt with the heart...🖤🖤

అమ్మ మనల్ని ఎప్పుడూవెంటాడే ఉద్వేగం (emotion)...

Image
అమనల్ని ఎప్పుడూ వెంటాడే ఉద్వేగం (emotion)... ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అమ్మతనం లభిస్తుంది అంట.... ఆడవారికి మరో జన్మ అమ్మతనం.... ఎన్ని పనులు చేసినా రుణం తీర్చలేని వ్యక్తి "అమ్మ" అమ్మ అంటే పెదవులు కలుస్తాయి... ఓ బిడ్డకు జన్మనివ్వడానికి అమ్మ పడే ప్రసవవేదన పడటం మన తరం కాదు... ఎంత బాధ నైనా భరించి పురిటిలో బిడ్డను చూసి సంతోషించడం కేవలం అమ్మ కే సాధ్యం... "ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండి  ముగ్గురు కి సరిపడినంత ఆహారం మాత్రమే ఉంటే నాకెందుకో ఈ రోజు ఆకలిగా లేదు " అని చెప్పగలిగేది కేవలం "అమ్మ" మాత్రమే... బిడ్డ ఆకలి కనిపెట్టేది అమ్మే... అమ్మతనం ఆడవారికి ఓ వరం... అమ్మ ఉంటే ఆ ఇల్లు ఆనందాల హరివిల్లు... అమ్మ ఉంటేనే ఆ ఇంటికి కళ.... అమ్మను చూసి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు... అమ్మ ను చూసి సహనం , ఓర్పు నేర్చుకోవచ్చు... అంత చాకిరీ చేసి ఓ ముద్ద అన్నం తినడానికి అమ్మ కంచం ముందు కూర్చోగానే బిడ్డ పరీక్షించడానికి "ఏడుపు" మోదలెడతాడంట అమ్మ కి నేను ఇష్టమా...? తిండి ఇష్టమా...? అని మోదటి సమాధానానికే అమ్మ ఓటు... అమ్మ తినడం ప్రారంభించగానే బిడ్డ  బాత్రూం పోవడమో, టాయిలెట్ పోయడ...

జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకో!!

Image
Desire, wish ,want మూడింటి అర్థమూ కోరికే కామం , ఇచ్చే, వాంఛ ,మోహం, అన్నా కోరికే... బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత తాను తెలుసుకొంది "కోరికలే దుఃఖ హేతువులు" అని... కోరికల్ని త్యజించిన వారికి దుఃఖం అనేది ఉండదు... ఉప్పు , కారం తింటే తమో , రజో గుణాలు పుడతాయి... అందుకే  మునులు , తపస్సంపన్నులు తాజా కాయలు మాత్రమే సేవిస్తారు... మునులు ఉన్నంత ప్రశాంతంగా సాటి మానవులు ఉండలేరు...  కోరికల ప్రభావం చేత కోరిక వలన మనిషికో బుద్ది పుడుతుంది.... "పుర్రె పుర్రెకో బుద్ధి, జిహ్వ జిహ్వ కో రుచి"... జిహ్వచాపల్యం చేత చేప గాలానికి చిక్కుతుంది... కామం వలన మన మనసు అదుపు తప్పి తప్పు చేయమని ప్రొత్సహిస్తుంది.. "అన్నీ ఉన్నా దేని మీద మోహంపెంచుకోకూడదు" అంటారు శ్రీకృష్ణపరమాత్మ గీతలో.... ఇంద్రుని కంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు ధన్యుడు... కోరికలు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి... అందమైన ప్రతీది ఆశ కల్పిస్తుంది... ఆరాట పడమంటుంది మనస్సు.... యవ్వనంలో చేసిన పాపాలు వార్థక్యంలో మన మెడకి చుట్టుకుంటాయి... మనం కూడా కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి... కోరికల వల్ల క్షణికానందం తప్ప మరేమీ ఉ...

వేదాంతమా....?వైరాగ్యమా....!(ఒక్క సారి చదవండి ఖచ్చితంగా నచ్చుతుంది)

Image
  వేదాంతమా....? వైరాగ్యమా....!     నిరాశా.....! నైరాశ్యమా.....@ ఏమో  ఏదో వేదాంతమా...! వైరాగ్యమా....@ తెలీదు దారి తెలీనీ నావలాంటిది నా ప్రయాణం.... ఏమిటి ఈ జీవిత గమ్యం....! ఎందాకా  నా గమనం....@ చివరికి మిగిలేది ఏమిటి....! ఆత్మ కి మరణం లేదంటాయి వేదాలు, ఉపనిషత్తులు.... చినిగిన చొక్కా (వస్త్రం) వదిలి వేసి కొత్త చొక్కా (నూతన వస్త్రం) ధరించినట్లు "ఆత్మ" మరో శరీరం ధరిస్తుంది అంటుంది భగవద్గీత....@ నిజమేనా జీవితం బుద్భుద ప్రాయం అంటారు... (నీటి మీద బుడగ వంటిది.అది (ప్రాణం) (ఎప్పుడు పోతుందో తెలీదు ) ఒంటరిగా వస్తాం.... ఒంటరిగానే పోతాం.... మరెందుకు ఈ ప్రాకులాట.... ఆరాటాలు.... పోరాటాలు.... ప్రయత్నాలు.... అవమానాలు.... ఛీదరింపులు... ఛీత్కారాలు.... వెక్కిరింపులు ..... వేదనలు.... విలాసాలు.... వ్యామోహాలు.... వ్యక్తిత్వ వికాసాలు.... పగలు.... ప్రతీకారాలు... మోసాలు..... మంత్రాలు..... యంత్రాలు... తంత్రాలు.... కుతంత్రాలు.... కక్షలు ..... కార్పణ్యాలు.... క్రోధాలు.... మాటలూ- చేతలూ.... చాలా వరకు మోసమే అన్నింట్లో మాయే.... సంసారం.... సన్యాసం... అందులో ఓ భాగమే.... ఎంతో ఇష్టంగా కట్టుకున్న...

గమ్యమే కాని గమనం లేనిది నేటితరం యువత.

Image
గమ్యమే కాని గమనం లేనిది నేటితరం యువత. కోరికలే కాని కర్తవ్యనిష్టలేని మానవ జాతి. ప్రేమ పొందటమే కాని పెళ్ళి గురించి ఆలోచనలేని అమాయకులున్న తరం. మార్గం తెలిసిన తీరం చేరని నావలెన్నో. ప్రయత్నం చేసి ఫలం పొందలేని నరులెందరో.... నా దృష్టిలో అతి ముఖ్యమైనవి , విలువైనవి డ, మా,కా  వీటికే అగ్రస్థానం . డ :- 💰 మా :- మాట  కా :- కాలం  ఇవి అతి ముఖ్యమైనవి. చేజారిపోతే తిరిగిరావు.  అతి జాగ్రత్తగా వాడుకోవాలి. నేటి సమాజంలో డబ్బుంటేనే విలువ. డబ్బు, కాలంతో పాటు మాటలు కూడా ముఖ్యమైనవి. పొదుపుగా వాడుకోవడం మంచిది. ఒక్క చిన్న నింద మాట వల్ల బ్రతుకుదాం అనుకున్నోడు చస్తాడు. మరో చిన్న ప్రేరణ, సాంత్వన వాక్యం వల్ల చద్దామనుకొనేవాడు ప్రేరణ పొంది బ్రతుకుతాడు. మాటలు వల్లనే మిత్రులు శత్రువులు,  శత్రువులు మిత్రులు అవుతారు. మాటలు కూడా కాటాలో తూచినట్లు పొదుపుగా ఆచితూచి మాట్లాడాలి. మంచి మాటలు ద్వారా కూడా మనకు లేని విలువ వస్తుంది.చెడ్డ మాటల ద్వారా ఉన్న విలువ పోతుంది. మాటలు పువ్వులా మెత్తగా సున్నితంగా లాలిస్తాయి. కఠినంగా ముల్లు చేసే  గాయంలా  మనిషి మనసును చిత్రవధ చేస్తాయి. మాటలు పొదుపుగా వాడాలి. మాటని...

ఆకలి మహా భారతం.

Image
                             ఆకలి మహా భారతం.        రేపటి ప్రపంచాన్ని ఊహించి అందరూ భయపడటం ప్రస్తుత సమాజానికి మామూలు ఐపోయింది. మీ, మా మనందరి భయాన్ని నిజంచేస్తూ ఆ నిజాన్ని అబద్ధం చెయ్యడానికి సాహసమే పునాది అని నిరూపిస్తూ నా ఈ చిన్ని, కల్పిత పాత్రల కథ.     2029 లో .   కరోనా మహమ్మారికి మన దేశం, పొరుగు దేశాలు,   మొత్తం ప్రపంచం అన్నిరకాలుగా ముఖ్యంగా ఆర్థిక పరంగా  నష్టపోయి ప్రాణాలు , ఆస్తులు , రాజకీయ బలగాలు, అన్ని కుప్పకూలి పోయిన సమయం అది సుమారు 10 నుంచి 15 సవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ప్రజా సమూహాలు  కళకళ లాడుతున్న గతకాలాన్ని ఊహించుకొని ప్రస్తుత సమాజం ఇంటా బయట కన్నీళ్ల బిందెలు నింపుతుంది . అదే సమయంలో 9 ఏళ్ళ క్రితం అంటే 2020 మే, జూన్ నెలలలో పాకిస్థాన్ సరిహద్దుల నుంచి భారత దేశంలో మిడతల దండు ప్రవేశించింది. అలాగే  ప్రస్తుతం అంటే 2029 లో ప్రపంచం మొత్తం మిడతల రాజ్యం ఐపోయింది . రైతులు పంటలు వెయ్యాలంటే గజగజ వణుకుతున...

live your life with intention and dedication...

Image
Never give up..💪💪 If you live your life with intention and dedication guess what ??? You will be unstoppable..... you must have intention to achieve your goals and dreams either whatever they may be you should not take back step in any situation always fight for what you want and one day you will get it.. you must dedicate yourself to your goal or dream so that either how much tough the situation may be you will never give up on it....🏆🏆🏅 success is not so hard if you sacrifice yourself to your goal...💪💪 never give up.......

Life changing quotes..

Image
 

You are here for a reason...

Image
 

Worth reading..

Image
 

Every decision matters

Image
 

When you feel like quitting remember why you started..

Image
 

Rejection is not the end.. 🔥🔥

Image
 

Better than yesterday.. 💪💪

Image
 

Biggest motivation for a person in life..

Image
 

Believe yourself... 🔥🔥

Image
 

You are here for a reason..

Image
 🔥🔥💪💪

Interesting facts ☺☺

Image